India vs New Zealand Highlights World Cup: Chase master Kohli powers IND to four-wicket win, Shami impresses with fifer | గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు చెక్ పెట్టడంతో పాటు 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై గెలిచిన టీమిండియా.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ విజయాన్నందుకుంది.

#INDvsNZ
#Cricket
#International
#ViratKohli
#National
#RachinRavindra
##KaneWilliamson
#MohammedShami
#RohitSharma
#India

~PR.40~ED.232~